దీప్తి టెక్నికలర్ ప్రింటర్స్
చెక్లిస్ట్
← వెనక్కి
మీకు ఏది కావాలి? — చెక్లిస్ట్ పంపండి
కింద ఉన్నవి టిక్ చేసి, ఒక్క బటన్ నొక్కితే అది WhatsApp లో మాకు నేరుగా వెళ్తుంది.
🌐 వెబ్సైట్ చెక్లిస్ట్
📊 అకౌంటింగ్ చెక్లిస్ట్
వెబ్సైట్ కోసం కావాల్సినవి
ఉన్నవి టిక్ చేయండి; లేనివి ఖాళీగా వదిలేయండి.
1. సంస్థ వివరాలు
సంస్థ / షాప్ పేరు
పూర్తి చిరునామా (ఊరు, పిన్ కోడ్)
ఫోన్ నంబర్లు
WhatsApp నంబర్
ఈ-మెయిల్
పని వేళలు
2. లోగో మరియు ఫోటోలు
లోగో (స్పష్టమైన ఫోటో)
షాప్ / ఆఫీస్ ఫోటోలు
పని / ఉత్పత్తుల ఫోటోలు
యజమాని ఫోటో
3. విషయాలు
సేవల / ఉత్పత్తుల జాబితా
సంస్థ పరిచయం
బ్రోషర్ / పత్రిక
కస్టమర్ అభిప్రాయాలు
గౌరవాలు / సర్టిఫికెట్లు
4. అదనపు సౌకర్యాలు
WhatsApp ఆర్డర్ బటన్
Google Maps లొకేషన్
ఉత్పత్తుల / పుస్తకాల కేటలాగ్
ఆన్లైన్ పేమెంట్ (UPI / QR)
📱 WhatsApp లో పంపండి
📋 కాపీ చేయండి
☎ ఫోన్ చేయండి
మీ పేరు మరియు ఫోన్ నంబర్ కూడా రాయండి.
అకౌంటింగ్ ప్యాకేజీ కోసం కావాల్సినవి
మీ లెక్కల పద్ధతి తెలిస్తే, మీకు నచ్చిన విధంగానే సాఫ్ట్వేర్ చేస్తాము.
1. వ్యాపారం గురించి
వ్యాపారం రకం (షాప్ / ప్రెస్ / సంస్థ / సంఘం)
వ్యాపారం పేరు, చిరునామా, ఫోన్
GST ఉందా? (ఉంటే నంబర్)
మీ బిల్లు / క్వొటేషన్ ఫార్మాట్
2. లెక్కల వివరాలు
అమ్మకాలు / సేవల జాబితా, రేట్లు
కొనుగోలు / ఖర్చుల జాబితా
కస్టమర్ల జాబితా
సప్లయర్ల జాబితా
స్టాక్ వివరాలు
3. డబ్బు లెక్కలు
క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్
బ్యాంక్ ఖాతాలు, ఓపెనింగ్ బ్యాలెన్స్
పేమెంట్ మోడ్లు (క్యాష్ / బ్యాంక్ / UPI / చెక్)
అప్పులు / బాకీల వివరాలు
4. రిపోర్టులు, వాడకం
కావాల్సిన రిపోర్టులు (రోజు / నెల / సంవత్సరం)
ఎన్ని కంప్యూటర్లు / ఎంతమంది
మొబైల్లో కూడా కావాలా?
డేటా బ్యాకప్ / సేఫ్టీ
📱 WhatsApp లో పంపండి
📋 కాపీ చేయండి
☎ ఫోన్ చేయండి
మీ డేటా మాకు అవసరం లేదు — ట్రాన్సాక్షన్ వివరాలు మాత్రమే.
దీప్తి టెక్నికలర్ ప్రింటర్స్ · 99497 03224 · 93904 97136